ఇజా బెల్లి 1990 సెప్టంబర్ 1వ తేదీన బ్రెజిల్ లో జన్మించింది. ఈమె తండ్రి పోలీస్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. వీరిది మిడిల్ క్లాస్ కుటుంబం.
లాక్మే, పీ అండ్ జీ, బిగ్ బజార్,ప్రోక్టర అండ్ గాంబ్లే బ్రాండ్ మోడల్ గా పనిచేసింది. టి.వీ. కమర్షియల్స్ లో నటించింది.
2012 పం. తలాష్ సినిమాతో బాలీవుడ్ లో చిన్న పాత్రలో కనిపించింది. తరువాత సంవత్సరం సిక్స్ టీన్ సినిమాతో పాపులర్ అయింది.
విరాట్ కొహ్లీ తో ఈమెకు అఫైర్ ఉందని రూమర్లున్నాయి.